Liquid error (sections/custom_mobile-menu line 86): Expected handle to be a String but got LinkListDrop
  • Group 27 Login

శీర్షిక: ప్రపంచాల సామరస్యత : యాకోబు, ఏశావు, మరియు ద్వంద్వ వారసత్వం కొరకు పోరాటం

అబ్రహాము మరియు ఇస్సాకు  యొక్క ఆదర్శాలను సూచిస్తూ, యాకోబు  మరియు ఏసావులు నిదర్శనంగా వున్న భిన్న దృక్పధాలను తోల్దోత్ భాగము పరిశీలిస్తుంది. రిబ్కా గర్భంలోని పెనుగులాట  భౌతిక మరియు ఆధ్యాత్మిక రంగాలపై వారి వివాదాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపిన యాకోబు , భౌతిక ప్రపంచాన్ని పునరుద్దరించడం మరియు వారసత్వంగా పొందడం కోసం పట్టుబడుతున్నాడు. చారిత్రాత్మక సవాళ్లు ఉన్నప్పటికీ, సియోన్  మరియు ఇజ్రాయెల్ స్థాపనకు తిరిగి వచ్చినప్పుడు యూదులు ప్రపంచంతో రాజీపడతారు. ఏసావు యొక్క వారసులు (రోమ్) భౌతికత్వంపై ఆధిపత్యం చెలాయిస్తారు. అయితే  రాబోయే ప్రపంచం విషయంలో  క్రైస్తవ సిద్దాంతంలో హామీని కోరుకుంటారు. తోల్దోత్ భాగము యాకోబు ఏవిధంగా మార్పు చెందాడన్న  ప్రయాణాన్ని వర్ణిస్తుంది, రెండు ప్రపంచాలను ఏకీకృతం చేసి యాకోబు ఇజ్రాయెల్‌గా ఎలా పరిణామం చెందాడో తెలియజేస్తుంది.

హ్హయే సారా - రెండుసార్లు జీవించుట

"హ్హాయే శారా" తోరా భాగం యొక్క పేరుపై దృష్టి సారించి, మరణం తర్వాత జీవితం అనే కోన్సెప్ట్ ను పరిశీలిస్తుంది. ప్రారంభంలో ఇది అసాధ్యమైనదిగా అనిపించినప్పటికీ, శారా  యొక్క నిజమైన జీవితం ఆమె మరణంతో ఖచ్చితంగా ప్రారంభమవుతుందని కథనం సూచిస్తుంది. ఈ ప్రత్యేక దృక్పథం హీబ్రూ భాష యొక్క లోతైన దృకోణాన్ని తెలియజేస్తుంది. "షెనెయ్" అనే హెబ్రీ పధానికి “సంవత్సరాలు” మరియి “రెండు” అని రెండు విధాలుగా అర్ధం చేసుకోవచనే విషయాన్ని గట్టిగా తెలియజేస్తుంది. ఈ కథనం శారా మరణం యొక్క తీవ్ర ప్రభావాన్ని నొక్కి చెబుతుంది, ఇది ఇశ్రాయేల్ దేశంలో భూమిని కొనుగోలు చేయడానికి దారితీసింది, ఇశ్రాయేల్ జాతీయ జీవితం యొక్క మూలాలను సూచిస్తుంది. షరతులతో కూడిన పొలాలు లేదా మైధానాల పరిస్థితికి మరియు మఖ్ఫెలా గుహలో పితురలను పాతిపెట్టడం ద్వారా లభించిన షరతులు లేని శాశ్వతమైన స్వాస్త్యానికి గల వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది.

ఇస్సాకును బందించుట అనే భాగంలో త్యాగం న్యాయం మరియు మానవత్వంలో దాగివున్న లోతైన పాఠాన్ని వెల్లడి చేద్దాం

ఇస్సాకును బంధించుట అనే భాగము ఒక కలవరపరిచే ప్రశ్నను వేస్తుంది:   దేవుడు అబ్రాహామును ఎందుకు పరీక్షించాడు, ఇస్సాకును ఎందుకు పరీక్షించలేదు. ఇస్సాకు కదా బలి అయ్యేడి? ఈ పరీక్షను  రబ్బీ జుడా లోయెన్ అష్కెనాజీ గారు  దీనిని , గుణ లక్షణాల సంఘర్షణగా వివరించారు. అబ్రహం గారు దయగల ప్రేమ గుణము (హ్హెసెధ్)కు  మరియు ఇస్సాకు గారు  కఠినమైన న్యాయ విధానము (గెవురా)కు ప్రతినిధులై వున్నారు. దీనిలోని లోతైన పాఠం ఏంటి? ఇస్సాకు ప్రాణాలతో ఉండాల్సిన అవసరత ఉన్నా, త్యాగం చేయడానికి ఇష్టపడడం అనేది ఇస్సాకు జీవితానికి  ప్రాముఖ్యతను కల్పించింది. ఇవ్వడం ప్రాణాన్ని రక్షించడం మరియు బలిపీఠం మీద ఇస్సాకు  స్థానంలో ఉన్న పొట్టేలుకు మధ్య సమతౌల్యంలో మానవాళికి బహుమానం దాగివుంది."

లెహ్హ్ లెహ్హా / నీవలే, నీయంతట నీవు వెళ్ళి ప్రభావితం చెయ్

ఒక వ్యక్తి అనేక జాతులకు ఎలా తండ్రి కాగలడు? క్లుప్తంగా చెప్పాలంటే తన ప్రత్యేకతను కాపాడుకోవడం ద్వారా కాగలడు. ఆశ్చర్యకరంగా, ప్రత్యేకించి సున్నతి పొందుట ద్వారా అబ్రహాము అనేక జాతులకు తండ్రి అవుతాడు అని చెప్పబడింది. సున్నతి అనేది  అతనిని భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మిగిలిన ప్రపంచం నుండి వేరు చేసిందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ విధంగా మనం నిజంగా ప్రపంచాన్ని ప్రభావితం చేయాలనుకుంటే, మనం కొంత ప్రత్యేకతను  మరియు నిర్ధిష్టతను  కొనసాగించాలని నేర్చుకోవచ్చు. యూదులుగా మనకున్న  ప్రత్యేకత, మన స్వంత గుర్తింపును మనం సంరక్షించునోవడం అనేదే, మనం "అనేక దేశాలకు తండ్రి"గా ఉండేలా చేస్తుంది.  ప్రపంచంలోని సంస్కృతులలో సమ్మేళనం అయ్యే విధానం ద్వారా మనం ప్రభావితం చేయవొచ్చు అనే టెంప్టేషన్‌కు ఇది వ్యతిరేకమైన విధానం. "మనలోకి మనం తిరిగి రావడం" ద్వారా మనం ప్రపంచమంతటికీ ఖచ్చితంగా ఒక ఆశీర్వాదాన్ని తీసుకువస్తామని తోరా మనకు తెలియజేస్తుంది.

NOAH
The Tower of Babylon
Unity Not Uniformity

The Tower of Babel narrative in the Torah, situated in Noah's weekly portion, unfolds as a wonderous tale revealing the secrets of human dispersion. Following a generation marred by violence, theft, and self-destruction through a flood, a tower is constructed to prevent a recurrence. This totalitarian endeavor seeks a unified humanity, where individual differences vanish in collective engagement. Failed attempts prompt subsequent efforts, notably by Ashur, founder of Assyria, revealing the pitfalls of rebellions turning tyrannical. Finally, Abraham emerges as a beacon, aiming not to impose identity but to be a meeting point for diverse humanity, emphasizing unity in diversity for the people of Israel.

Embracing Nature's Holiness:
Sukkot's Unique Connection and Universal Appeal"

The report delves into the distinctiveness of Sukkot, a Jewish festival celebrated as pastoral and nature-centric. It explores the profound connection between the Jewish soul and the natural world during this holiday. Unlike many other Jewish festivals that involve restrictions or anxieties related to nature, Sukkot offers a harmonious and joyful interaction with the environment. It symbolizes the unity between the Jewish people and nature, reflecting a universal dimension of spirituality.

The author, drawing from the teachings of Rabbi Kook, underscores the idea that holiness in nature belongs to all nations. In contrast, transcendent holiness is a unique domain of the Jewish people. Sukkot is portrayed as a reconciliation between these two forms of holiness, where individuals worldwide come together to celebrate. In the Holy Temple, Jews offered 70 bulls during Sukkot, symbolizing atonement for the 70 nations of the world.

In summary, Sukkot is celebrated as a time of unity with nature, an opportunity to transcend fears of the natural world, and a universal holiday that fosters reconciliation between holiness above and within nature. This article highlights the significance of Sukkot in promoting harmony and connection among diverse communities.

Rosh-Hashana
రెండు ఆరంభాలను హత్తుకొనే శాశ్వత కాల జ్ఞానం రోష్ హషాన మరియు హెబ్రీ కాలండర్

రోష్ హషాన హెబ్రీ సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. సంవత్సరము యొక్క రెండు భిన్న అభిప్రాయాలను అందిస్తుంది. తిష్రి మాసం శరధ్ ఋతువులో జరుగు క్షీణత మరియు అవివ్ మాసము వసంత కాలంలో జరుగు పునరుత్పత్తి కాలమును తెలియజేస్తుంది. హెబ్రీ కేలండర్ శాశ్వతమైన పునరుద్దరణకు ప్రతీకగా నిలిచిన ఈ రెండు విషయాలను స్వీకరిస్తుంది. కాలుష్యం కూడా నిర్మింపబడడానికి ఆశావాధానికి దోహదపడుతుందని తెలియజేస్తుంది.

Parshat Nitzavim:
లెక్కకు మించి జీవమును ఎంచుకొనుట: జీవము మరణము మరియు దేవునితో సంబంధంపై తోరా యొక్క ఆధ్యాత్మిక దృక్పధం

ముఖ్యమైన లఘు వాక్యాలు

జీవన్ మరణాలపై తోరా యొక్క దృక్పధాము

తోరాలో జీవము యొక్క అర్ధము

జీవము మరణముల మధ్య ఎంపిక

జీవముయొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

తోరాలో ఎంపిక చేసుకొను స్వేచ్చ

దేవుని చేరుకొనుటకు తోరా అందించు నూతన ఆవిష్కరణ

Parshat Ki Tavo:
ప్రధమ సంతానపు మిట్స్వాలో లోతుగా ప్రతిధ్వనిస్తున్న కయీన్ హెబెల్ ల పరంపర – వెల్లడైన బంధం

ప్రధమ సంతానపు మిట్స్వా ద్వారా కయీన్ హెబెల్ ల శాశ్వతమైన గాధను  లోతుగా పరీశీలించడం జరిగింది. భాద్యతను పంచుకొనుట, నూతనపరచబడుట, ప్రాచీన చరిత్ర, మానసిక పునరుతేజము, మరియు మానవాళికి తోరా బహూకరించిన నూతన అవగాహనల సారాంశాన్ని ఐగుప్తు  నుండి చేసిన నిర్గమముతో  షావువోత్ ను జతచేయుట ద్వారా ఈ సాంప్రదాయము తెలియజేస్తుంది.

Parshat Ki Tetze:
Parshat Ki Tetze:
మీ నోరు, ఏది బయటకు వెళ్తుందో మరియు ఏది లోపలికి వస్తుంది

కథనం ప్రసంగ సమగ్రత మరియు ప్రతిజ్ఞలను సమర్థించడం యొక్క ప్రాముఖ్యతపై దృష్టి పెడుతుంది. ఇది కార్మికులకు జీవనోపాధిని అందించడంలో యజమాని యొక్క బాధ్యతను కూడా పరిశీలిస్తుంది, శ్రమ మరియు నైతిక ప్రవర్తన నుండి ప్రయోజనం పొందడం మధ్య సమతుల్యతను కాపాడుతుంది.

Search