Liquid error (sections/custom_mobile-menu line 86): Expected handle to be a String but got LinkListDrop
  • Group 27 Login

చాప్టర్ 2, పార్ట్ 6, "బ్రిట్ షాలోమ్" రబ్బీ ఊరి చెర్క్

ఋషులు చేసిన శాసనాలు నోహైడ్స్‌కు కట్టుబడి ఉండవు.

"బ్రిత్ షాలోమ్" అధ్యాయం 2 భాగం 4, రచన : రబ్బీ ఊరి చేర్కి గారు.

"షివూరిమ్" యొక్క ఆవశ్యకతకు సంబంధించిన భావన

బెరిత్ షాలోమ్ అధ్యాయం 2 భాగం 3 – రబ్బీ ఊరి చేర్కి గారి సంఖలనం చట్టంలోని నిర్ధిష్ట వివరణలతో ఏం జరుగుతుంది?

కాబట్టి, నోవాహీయులపై "ఈవిధంగా అంటుకట్టుట  నిషిద్ధం", లేదా "యూదుల ధర్మశాస్త్రము ప్రకారము, ఇది దొంగతనము" వంటి వ్యాఖ్యలు చేసి వారిపై భారం మోపకూడదు. బదులుగా, యూదుల చట్టానికి సరిపోలని మానవ తార్కికత మరియు శాసనాలు ఉన్నాయి. నిజానికి ఈ రెండో అభిప్రాయమే ప్రధానమైనది. ఈ చివరి అభిప్రాయం హలఖాలో ప్రామాణికమైనదిగా పరిగణించబడుతుంది.

బ్రిత్ షాలోమ్ అధ్యాయం 1, భాగం 2, సంకలనం రబ్బీ ఊరి చేర్కి గారు.

ఒక వ్యక్తి ఏడు ఆజ్ఞలను ఏ ప్రాతిపదికన అంగీకరిస్తాడు? అతడు మోషే ధర్మశాస్త్రాన్ని విశ్వసించినందుకా? లేదా అతని హేతువు మరియు నైతికత అతనిని అలా చేయమని బలవంతం చేసినందుకా?

Search