Liquid error (sections/custom_mobile-menu line 86): Expected handle to be a String but got LinkListDrop
  • Group 27 Login

అంధకారం నుండి ధ్యేయం వరకు: పరషత్ వాఏరాలోని ఆధ్యాత్మిక ప్రయాణం వెల్లడి చేయుట

తోరా వివరణలో లోతుగా పరిశోధించి, దేవుడు మానవులకు కనిపించడంలోని  లోతైన అర్థాన్ని మరియు ఎల్ షద్దాయ్ మరియు ఎహ్ యే – అషెర్ - ఎహ్ యే మధ్య వ్యత్యాసాన్ని పరిశీలించండి. పరషత్ వాఏరాపై రాషి గారి  వ్యాక్యానం అనుసరించి జుడాయిజంలో భవిష్యత్తు తరాల కొరకు జీవించడం అను అంశాన్ని అర్ధంచేసుకోండి. నెరవేరని వాగ్దానాలు విమోచన యొక్క పరస్పర సంక్లిష్ట చర్యను అన్వేషించండి, జుడాయిజంలోని పితరుల ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గ్రహించి, నిర్గమము వెనుక ఉన్న కారణాలను డీకోడ్ చేయండి.

హమాస్ ఇశ్రాయేల్‌పై దాడి చేసింది; ఇశ్రాయేల్‌ యొక్క నైతిక వివేచనలో తప్పు ఏమిటి?

70-పదాల సారాంశం:

కయీన్ మరియు హేబెల్ కథనంలో, రబ్బీ యోహనాన్ యొక్క వివరణ దుర్మార్గుల పట్ల దయ చూపడం వల్ల కలిగే నష్టాలను హైలైట్ చేస్తుంది, కరుణ చర్యలలో వివేచన యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఈ కథ నైతిక ప్రవర్తనను ప్రతిబింబించేలా మనల్ని ప్రేరేపిస్తుంది, మనం ఎవరికి దయ చూపుతాము, వారి పాత్ర మరియు ఉద్దేశాలను పరిగణనలోకి తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఈ హెచ్చరిక కథ నుండి మనం ఏ విస్తృత నైతిక పాఠాలను నేర్చుకోవచ్చు మరియు ఇతరులతో మన పరస్పర చర్యలకు వాటిని ఎలా అన్వయించవచ్చు?

Civilians Under Siege
Hebrew People in the Face of Terror

"Israel recently experienced an unfounded terrorist attack, deliberately targeting civilians, encompassing women, children, and the elderly. In the face of adversity, the Jewish people demonstrated their unity and strength, guided by their faith in one God. They aspire to create a world characterized by peace, harmony, and dignity. To contribute, you can help disseminate this message in your language, among your friends, and provide financial support. May blessings be sent to Israel and all those who stand in solidarity. Let us pray for peace, invoking the hope that 'He who makes peace in His heavens, may He make peace upon the people of Israel and the entire world.'"

హృదయ ఆవిష్కరణ: విశ్వాసము క్రియలు పెనవేసుకున్నప్పుడు!

యోమ్ కిప్పూర్ సృష్టికర్తకు వ్యతిరేకంగా చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తున్నప్పుడు, పొరుగువారి విషయంలో చేసిన అతిక్రమణలకు వారినుండి క్షమాపణ కోరడం మరింత అవసరం. సృష్టికర్తపై నమ్మకం మనల్ని భువినుండి దివికి కనెక్షన్ కలుపుతుంది, కానీ తోటివారి  పట్ల మన క్రియలు/ప్రవర్తన  మన సమాంతర సంబంధాలను కలుపుతుంది. తోరా యొక్క లోతైన వచనం, "నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను; నేను దేవుడను." అనే కోణాలను పెనవేసుకుంది. ఒకే సృష్టికర్తను నిజంగా విశ్వసించాలంటే, మన పరస్పర చర్యలలో మనము  దయ మరియు నైతికతను కలిగి ఉండాలి. ఎందుకంటే 'నేను దేవుడిని' అనే ఆజ్ఞలో దైవాన్ని మాత్రమే కాకుండా మన పక్కన ఉన్న వ్యక్తిని కూడా ప్రేమించమని ఆజ్ఞాపిస్తుంది. ఈ సమతుల్యత విశ్వాసము మరియు ప్రవర్తనకు వారధిలా వుండి నిజమైన నైతిక ప్రవర్తనకు దారి తీస్తుంది.

Beyond Faith and Reason: Exploring the Hidden Depths of God’s Existence

Discover the profound mysteries of existence through the works of Maimonides and Rabbi Yehuda Halevi in this captivating article. Explore Maimonides' rational inquiry into the existence of God and Rabbi Yehuda Halevi's historical testimonies, and uncover the interplay of faith and reason in their philosophies. Delve into the wisdom of the Torah as you unravel the enigmatic tapestry of divine existence, embarking on a transformative journey of heart and soul.

Search