Search

నిశ్శబ్దానికి అతీతంగా: నిర్గమా కాండము లో పేర్లు, గుర్తింపు మరియు సంఘీభావపు ఆవిష్కరణ

నిర్గమాకాండము  గ్రంథాన్ని అన్వేషించడం ద్వారా  ఉద్దేశపూర్వకంగా పేర్లు లేకపోవడం అనేది ఐగుప్తు యొక్క తత్వానికి అద్దం పడుతుంది అని తెలుస్తుంది. మోషే ఈ గుర్తింపుకోల్పోవడాన్ని సవాలు చేస్తూ, ఒక గుర్తింపుపొందుకొనే  మార్పుకు నాంది పలుకుతూ కీలక వ్యక్తిగా ఎదుగుతాడు.  ఈ కథనం ముఖాలు లేని వ్యక్తులతో ప్రారంభమై మోషే ఫారో వంటి బహిర్గతమైన పేర్లకు  పురోగమిస్తుంది.  ఇది సంస్కృతుల సంఘర్షణకు ప్రతీక. మోషే హెబ్రీయులతో సంఘీభావం చూపడం, తరువాత అతని కుటుంబ నేపద్యం ఆవిష్కరించడం అనేది  బానిసత్వం, గుర్తింపు మరియు విముక్తి వంటి విషయాలతో అల్లబడిన బైబిల్ కథనంలోని సాంస్కృతిక సంక్లిష్టతలను నొక్కిచెబుతుంది.

Search