రబ్బీ ఉరి షెర్కీ | Telugu

రబ్బీ ఉరి షేర్కి గారు 1959 లో అల్జీరియాలో జన్మించారు. ఆయన  తన కుటుంబంతో కలిసి ఫ్రాన్స్‌కు వెళ్లి అక్కడ చాలా సంవత్సరాలు నివసించారు, తరువాత 1972 లో ఇశ్రాయేలుకు అలియా చేశారు. యెహుదా లియోన్ అష్కెనాజీ మరియు రబ్బీ ష్లోమో బిన్యామిన్ అష్లాగ్ మరియు రబ్బీ ట్సెవి యెహుద హకోహేన్ కూక్ గార్లతో మిర్‌కజ్ హరవ్ యెషీవాలో తోరా నేర్చుకొన్నారు. ఆయన యెరుషలేములోని కిరియత్ మోషేలో బెయిత్ యెహుదా సమాజానికి రబ్బీగా నియమితుడయ్యారు. రబ్బీ షేర్కి గారు మఖోన్ మేయిర్, సెంటర్ ఫర్ జూయిష్ స్టడీస్ ఇన్ ఫ్రెంచ్ మరియు మఖోన్ మేయిర్, ఇశ్రాయేల్ విభాగం అధిపతి మరియు నోవహైడ్ వరల్డ్ సెంటర్ సంస్థ స్థాపికులు. అంతేకాక రోష్ యెహుది యందు  మరియు ఇశ్రాయేలు దేశంలోని ఇతర ప్రదేశాలలో యూదత్వం బోధిస్తారు.

Go to Facebook Page in Telugo