Telugu

Telugu

Is Mashiach only for Jews ?
Is Mashiach only for Jews? by Rabbi Yaron Gilor
...

బెనెయ్ ఎఫ్రాయిం కమ్యూనిటీ భారత ప్రతినిధి యాకోవ్ యాకోబీ గారు ది. 17 సెప్టెంబరు 2017 నమచిలీపట్నంలో జరిగిన సమావేశం నందు : ఇశ్రాయేలు ప్రజల మనుగడ ఈ భూమిపై గత 5777 సంవత్సరాలుగా పూర్తి చేసి సెప్టెంబర్ నెల 20 వ తేదిన, 5778 నూతన సంవత్సరంలో అడుగిడుతున్న శుభ సందర్భంగా, స్థానిక బెనెయ్ ఎఫ్రాయిం సమాజం శుభాకాంక్షలు తెలియ జేస్తూ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత పెంపొందించేందుకు గాను "తెలుగు - ఇశ్రాయేల్ సాంస్కృతిక కేంద్రం" ను ప్రారంభించనున్నట్లు మరియు ఈ కేంద్రం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సాంస్కృతిక, సాహిత్య, విద్యా, సాంకేతిక, పరిశోధనా యాత్రలు, అవగాహన సదస్సులు, చర్చాగోష్టి వంటి అనేక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలియచేశారు.

ఈ కార్యక్రమమునందు నోవహైడ్ వరల్డ్ సెంటర్ రబ్బి యారోన్ గిలోర్ గారు కూడా పాల్గొని స్కైపు ద్వారా తమ సందేశాన్ని అందించారు.
...

View on Facebook

SHABBAT SHALOM TO ALL..! ...

Noahide World Center - Telugu 2 కొత్త ఫోటోలుని జోడించారు.

Purim Sameach !!!
חג פורים שמח !!!
...

View on Facebook

Noahide World Center - Telugu 2 కొత్త ఫోటోలుని జోడించారు. ...

View on Facebook

Krisi Kumar, Krisi Kumar and 4 others like this

View previous comments

Prashanth Yslదీప వృక్షము 7 బ్రాంచెస్ కదా?

1 month ago
Avatar

Comment on Facebook

రబ్బీ షెల్దోన్ గ్రఫ్-స్టెయిన్ ష్లోమో
తోరా క్లాసులు @ బి.యి.సి 16 - 26/12/2016
బెనే ఎఫ్రాయిం కమ్యూనిటీ, మచిలీపట్నం ఈ నెల 16 వ తేదీ నుండి 26 వ తేదీ వరకు ప్రత్యేక తోరా క్లాసులను అమెరికా నుండి విచ్చేయుచున్న రబ్బీ షెల్దోన్ గ్రఫ్-స్టెయిన్ ష్లోమో గారితో నిర్వహిస్తుంది. ఈ ప్రత్యేక తోరా క్లాసులు ప్రతి రోజూ ఉదయం 10 గం||ల నుండి సాయంత్రం 5 గం||ల వరకు కొనసాగుతాయి. ఈ తోరా స్టడి క్లాసులకు ఆశక్తి గల అభ్యర్థులు అనగా సమాజ సభ్యులు, బెనేయ్ నోవహు సభ్యులు, స్నేహితులు మరియు బైబిలు ప్రేమికులు ముందుగా తమ పేరును నమోదు చేసుకొనవలసినదిగా కోరుచున్నాము.

Shabbat Participation

బెనే ఎఫ్రాయిం కమ్యూనిటీ, మచిలీపట్నం ఈ నెల 16 & 17 తేదీలలో విశ్రాంతి దిన కార్యక్రమమును అమెరికా నుండి విచ్చేయుచున్న రబ్బీ షెల్దోన్ గ్రఫ్-స్టెయిన్ ష్లోమో గారి పర్యావేక్షణలో అదేవిధంగా ఈ నెల 24 & 25 తేదీలలో విశ్రాంతి దినము, తదుపరి - హ్హనుక్కా పండుగ కార్యక్రమమును రబ్బీ గారి పర్యావేక్షణలో ఆరంభించబడును. కావున ఈ కార్యక్రమములలో పాల్గొనుటకు ఆశక్తి కలిగిన సమాజ సభ్యులు, బెనేయ్ నోవహు సభ్యులు, స్నేహితులు మరియు బైబిలు ప్రేమికులు ముందుగా తమ పేరును నమోదు చేసుకొనవలసినదిగా కోరుచున్నాము.
మోబైల్ : 9849461379
ఈ మెయిల్ : mjayakumarjacobi@gmail.com
...

View on Facebook

గిల్లూయ్ దా'అత్ అనే వార పత్రిక యందు రబ్బి యారోన్ గిల్-ఓర్ గారి తోరా పోర్షన్ ఆర్టికల్ 9/12/2016 న ప్రచురించబడినది. ...

View on Facebook

ఓలాం కటాన్ అనే షబ్బాత్ పత్రిక యందు ప్రపంచ వ్యాప్తంగా 25 వేల మందికి పైగా హగ్ హ-ఎనోషూత్ పండుగను నోవహ్హీయ్యులు జరుపుకున్న వివరాలను ప్రచురించారు. ...

View on Facebook

Prashanth Ysl, Krisi Kumar and 1 other like this

View previous comments

Noahide World Center - Teluguచాలా సంతోషం ! మేము అన్య గ్రంథముల విషయంలొ కానీ అన్య మతములతో కానీ వాదములు మరియు వివాదములు చేయుట మా ఉద్దేశం కాదు. ఇశ్రాయేలు దృక్పదాన్ని తెలుసుకొన కోరిన యెడల మేము సహాయం చేయ గలము. రాయిని రప్పను లేక మానవులను పూజించు అన్యులందరిని వారిని మరియు వారి విశ్వాసాని గౌరవిస్తాము. Thanks

4 weeks ago
Avatar

Prashanth Yslమేము రాయిరప్ప గురించి మాట్లాడడం లేదు scriptures గురించి మాట్లాడుతున్నాం పై రిఫరెన్స్ గురించి ఆన్సర్ చేయండి

4 weeks ago
Avatar

Prashanth Yslఎనోషూత్ పండుగ బైబిల్ లో ఎక్కడ ఉందండి.... ........ ?

4 weeks ago
Avatar

Prashanth YslColossians(కొలొస్సయులకు) 2:8,9 8.ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన(భూతములు) మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. 9.ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;

4 weeks ago
Avatar

Prashanth YslMark(మార్కు సువార్త) 7:7,8,9 7.వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోప దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. 8.మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. 9.మరియు ఆయనమీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు.

4 weeks ago
Avatar

Prashanth YslAnd we are not idle worshippers

4 weeks ago
Avatar

Prashanth YslWe are jews

4 weeks ago
Avatar

Comment on Facebook

Noahide World Center - Telugu 5 కొత్త ఫోటోలుని జోడించారు.

Shalom sir,

I would like to share with you some of our joyful moments we had in the feast. I am sending you herewith some of the photos taken in our synagogue.

Our youth also had prepared a relica of Noah's ark and put it on display.

Thanking you sir,
Yours humbly,

Obadiah.
...

View on Facebook

Krisi Kumar and Samson Chittithoti like this

View previous comments

Prashanth Yslచాలా బాగుంది . కానీ వాక్యానుసారమైనది కాదు . వాక్యమే సత్యం మరీది కాదు.

4 weeks ago
Avatar

Comment on Facebook

Shalom sir Obadiah,

It is a very special day and very excited for me personally. I want to wish you and all dear Bethel society a happy humanity day. It is excited and some time hard to imagine that this original Covenant with Hashem is being renewed and coming back to life now in our very days.

Happy "yom ha-enoshut" from my family and myself.
Yaron

Bth - I got to celebrate it during a
Meal at my mother in law that celebrated moving to a new house, so we had some wine and meat as the custom in a meal of "mitzva"
...

ప్రియమైన మరియు గౌరవనీయ్యులైన మా స్నేహితులకు, ప్రపంచ నోవహు కుమారులందరికి ఎనోషూత్ పండుగ శుభాకాంక్షలు !
ఈ దినమును గుర్తించుట మొదలు పెట్టిన కొద్ది సంవత్సరాలుగా, నోవహు దినములలో సృష్టికర్తకు మానవాళికి మధ్య జరిగిన నిబంధన దినమును గుర్తించుట నేడు ప్రపంచ వ్యాప్తంగా బలంగా కొనసాగుతుంది. ఇదే మాకు ప్రవక్తలు ముందుగా చెప్పిన మాటల నెరవేర్పు మరియు దేవుని నామ ఘనత. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి పండుగ దిన శుభాకాంక్షలు !
యెరుషలేము నుండి
మీ
ఊరి షేర్కి
...

Anil Babu likes this

View previous comments

Prashanth Yslనోవహు కుమారులు అనగా హము ,షేము,యాపేతు. కదండి!

4 weeks ago
Avatar

Prashanth Yslఏ దినము అండీ?

4 weeks ago
Avatar

Comment on Facebook

Shanah Tova!!! ...

Shmona Prakim of Rambam on Ethics
The 8 Chapters of Rambam Ch. III - A
By Rabbi Yaron Gilor
...

Rav Oury Cherki in a video message for the month of Elul:
Elul, before the start of a new year, is a time for repentance, which is a bit scary, even depressing. It requires man to do a self reckoning. However, together with the fear, the trembling, and the fright that goes with it, there is also great joy in the soul because it is possible to repair the damage that has been done. Today there is an open clash between the West, which feels that man himself is the center of all existence, and the East, which insists that G-d is at the center of existence. For Judaism, THE DIALOGUE between G-d and man stands at the center of existence! When we repent, we enable the return of a fruitful and harmonic dialogue between man and G-d.
...

View on Facebook

Month of Elul
Month of Elul
by Rav Oury Cherki in a video message for the month of Elul
...